Canteen Song Lyrics – Dear Comrade , Canteen Song Lyrics Are Written By Rehman, Canteen Song Lyrics Sung By Karthik Rodriguez . Music is composed by Justin Prabhakaran. Directed By Bharat Kamma starring Vijay Devarakonda , Rashmika Mandanna . If You can Want Watch Dear Comrade Full Movie Online Click Here
College canteen’u అంటేనే ప్రేమ పక్షులకు heaven’u
Teenage loveకు Tea, Coffee’లందించే colorful’u station’u
అర్రే’ college canteen’u అంటేనే ప్రేమ పక్షులకు heaven’u
Teenage loveకు Tea, Coffee’లందించే colorful’u station’u
Corner Tableపై మామా, కళ్ళల్లో కళ్ళెట్టి తాగేస్తూ ప్రేమ
(ప్రేమ, ప్రేమ, ప్రేమ)
Timepass చేస్తారు మామా, love’లోన పాసైపోతారు మామా
అటు చూడు ఆ కళ్ళజోడు సిన్నోడు
(అటు చూడు ఆ కళ్ళజోడు సిన్నోడు)
ఆ ముందు ఆ నీలికళ్ళ సిన్నది
(ఆ ముందు ఆ నీలికళ్ళ చిన్నది)
నడిమధ్యలో ఒక్కటే ఒక్క Cool drink
నడిమధ్యలో ఒక్కటే ఒక్క Cool drink
ఉన్నాదంటే బండి పట్టాలెక్కినట్టే
College canteen’u అంటేనే ప్రేమ పక్షులకు heaven’u
Teenage loveకు Tea, Coffee’లందించే colorful’u station’u
ధిం త తరికిట తరికిట తరికిట తా
ధిం త తరికిట తరికిట తరికిట తా
కదిలింది నీ నావ జాగ్రత్త మామా
(కదిలింది నీ నావ జాగ్రత్త మామా)
సముద్రమంత లోతైంది ప్రేమ
(సముద్రమంత లోతైంది ప్రేమ)
అలలెన్ని ఎదురైనా నీ దారిలోన
వదలొద్దు ఆ చెయ్యి ఏది ఏమైనా
College canteen’u అంటేనే ప్రేమ పక్షులకు heaven’u
Teenage loveకు Tea, Coffee’లందించే colorful’u station’u
College!
Also, Super Hit Movies: