Ori galluka pilla MP3 Song From Sainikudu Movie. This Song is Sung by Harini, Karunya, Karthik. Lyrics are Penned by Veturi and Music Composed by Haris Jayaraj.
Ori galluka pilla Song Lyrics In Telugu
ఓ చిలకా నా రాచిలకా రావే రావే రాచిలకా
నా చిలకా రాచిలకా రావే రావే నా చిలకా
ఓ సయ్యో రే సయ్యో రే సయ్యా ఓరే
అరె సయ్యో రే సయ్యో రే సయ్యా ఓరే
ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే
ఓర చూపుల్లె రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే
ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే
ఓర చూపుల్లె రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే
జవనాలా ఓ మధుబాలా
జవనాలా ఓ మధుబాలా ఇవి జగడాలా ముద్దు పగడాలా
అగ్గిమీద ఆడా గుగ్గిలలా చిందులేస్తున్న చిత్తరంగిలా
ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే
ఓర చూపుల్లె రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే.
ఉమ్మ్.. లాలలా పండువెన్నేలా తొలి వలపు పిలుపులే వెన్నలా
ఇకనైనా కలనైన జతకు చేరగలనా
అందాల దొండపండుకు మిసమిసల కొసలు కాకికెందుకు
అది వీడా సరి జోడా తెలుసుకొనవె తులసీ
చెలి మనసుని గెలిచిన వరుడికి మరుడికి పోటీ ఎవరు
చెలి మనసుని గెలిచిన వరుడికి మరుడికి పోటీ ఎవరు
చలి చెడుగుడు విరుగుడు తప్పేవి కావు తిప్పలు ..చాలు
ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే
ఓర చూపుల్లె రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే
ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే
ఓర చూపుల్లె రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే
కా..కా..కా కస్సుబుస్సులా…తెగ కలలు కనకు గోరు వెచ్చగా
తలనిండా మునిగాకా తమకు వలదు వణుకు
దా దా దా దమ్ములున్నవా…మగసిరిగ ఎదురు పడగలవా
లంకేశా లవ్ చేశా రాముడంటి జతగాణ్ణి
ఎద ముసిరిన మసకల మకమక లాడిన మాయే తెలుసా
తన ననననన్ననా ననననన
ఒడి దుడుకులు తుడుకులు ఈ ప్రేమకెన్ని తిప్పలు…
ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే
ఓర చూపుల్లె రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే
జవనాలా ఓ మధుబాలా
జవనాలా ఓ మధుబాలా ఇవి జగడాలా ముద్దు పగడాలా
అగ్గిమీద ఆడా గుగ్గిలలా చిందులేస్తున్న చిత్తరంగిలా
Also Read about:
- Tumhari Full Movie Download
- Hamid Full Movie Download
- Bharat Full Movie Download
- Begam Jaan Full Movie Download
- PM Narendra Modi Full Movie Download
- Jagga Jasoos Full Movie Download
- Toilet Ek Prem Katha Full Movie Download
- MS Dhoni The Untold Story Full Movie Download
- Sultan Full Movie Download
- Munna Michael Full Movie Download