Ale Ale Song Lyrics – Boys Movie

Ale Ale Song

Ale Ale Song From Boys Movie. This Song is Sung by Karthik, Chitra, Sivaraman. Lyrics are Penned by A M Ratnam, Siva Ganesh and Music Composed by A R Rahman.

Ale Ale Song Lyrics In Telugu

ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ల చివర పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను
అలె… అలె… అలె… అలె… అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె
అలె… అలె… అలె… అలె… అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె
ఆనంద బాష్పాల్లో మునిగా…
ఒక్కొక్క పంటితో నవ్వా…
కలకండ మోసుకుంటూ నడిచా ఒక చీమై
నే నీళ్ళల్లో పైపైనే నడిచా ఒక ఆకై…

అలె… అలె… అలె… అలె… అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె
అలె… అలె… అలె… అలె… అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె
ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే… ఓ ఓ ఓ…
ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే… ఓ ఓ ఓ…
ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ల చివర పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను

అలె… అలె… అలె… అలె… అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె
అలె… అలె… అలె… అలె… అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె

నరములలో మెరుపురికెరినులే
తనువంతా వెన్నెలాయెనులే
చందురుని నువు తాకగనే
తారకలా నే చెదిరితినే
మనసున మొలకే మొలిచెలె
అది కరువై తలనే దాటలే.. ..
అలె… అలె… అలె… అలె… అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె
నే చలనం లేని కొలనుని
ఒక కప్ప దూకగా ఎండితినిప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే… ఓ ఓ ఓ…

ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే… ఓ ఓ ఓ…
ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ల చివర పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను
అలె… అలె… అలె… అలె… అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె
అలె… అలె… అలె… అలె… అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె

ఇసకంతా ఇక చక్కెరయా
కడలంతా మరి మంచినీరా..
తీరమంతా నీ కాలిగుర్తులా
అలలన్నీ నీ చిరునవ్వులా..
కాగితం నాపై ఎగరగ
అది కవితల పుస్తకమాయెనులే..
హరివిల్లు తగులుతూ ఎగరగ…
అలె… అలె… అలె… అలె… అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె
ఈ కాకి కూడా నెమలిగా మారెనులే
ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే… ఓ ఓ ఓ…
ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే… ఓ ఓ ఓ…
ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ల చివర పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను
అలె… అలె… అలె… అలె… అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె
అలె… అలె… అలె… అలె… అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె
ప్రేవును చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే…

If you want to watch Boys Movie online, it’s streaming on Zee5 for free. If you’d like to know more about Zee5, words.today have a great article on best learning services where they have talked about byju’s & many other great streaming platforms. If you want, you can check that.

Also, Read About :